డిసెంబర్ 2009 మరియు ఏప్రిల్ 2013 పేజీ అభ్యర్ధనలలో అధిక గణాంకాలు పొందిన
1000 పేజీలను విషయ విభాగాలుగా విశ్లేషించితే భాష మరియు సంస్కృతి మరియు
భారతదేశం మరియు ప్రపంచం, విజ్ఞానం మరియు సాంకేతిక పై స్థాయిలో వున్నాయి.
మరిన్ని వివరాలు<http://teluginux.blogspot.in/2013/12/blog-post.html>.
మీ స్పందన ఈ మెయిల్ కు స్పందనగా లేక బ్లాగ్ లో వ్యాఖ్యగా తెలియచేయండి
అర్జున
తెలుగు వికీపీడియా సభ్యుడు మరియు స్వచ్ఛంద అధికారి
Show replies by date