నవంబరు 29, 2015-ఆదివారం రాత్రి తెలుగు వికీపీడియన్లకు ఐఆర్సీ(ఇంటర్నెట్ వెబ్
చాట్) నిర్వహించనున్నాము. సీఐఎస్-ఎ2కె కార్యప్రణాళికను అమలుచేయడంలో ప్రోగ్రాం
అసోసియేట్ గా నా బాధ్యతలు, తెలుగు వికీ అభివృద్ధికి చేయదగ్గ కార్యకలాపాలపై
తెలుగు వికీమీడియన్ల సూచనలు వంటి అంశాలు ఈ ఐఆర్సీలో ప్రధానాంశాలు.
* తేదీ: నవంబరు 29, 2015
* సమయం: రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకూ (సాయంత్రం మరేదైనా సమయాన్ని
ప్రతిపాదించవచ్చు, కొద్దిరోజులపాటు ఏ ప్రతిపాదనలు లేకుంటే ఇదే సమయం
ఖరారవుతుంది)
* అంశం: సీఐఎస్-ఏ2కే వారి కొత్త ప్రోగ్రాం అసోసియేట్ కార్యప్రణాళికకు
సంబంధించి నిర్వహించే విధులు, తదితర అంశాలపై సముదాయం సలహాలు, సూచనలు, వాటిపై
చర్చ
* లంకె: ఈ లంకెలో <http://webchat.freenode.net/?channels=wikipedia-te>
ఐఆర్సీ సమయానికి చేరవచ్చు.
సభ్యులు హాజరుకాగలరు. వివరాలకు, ముందస్తు నమోదుకు వికీపీడియా:సమావేశం/వెబ్
ఛాట్/సమావేశం 16
<https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/%E0%B0%B5%E0%B1%86%E0%B0%AC%E0%B1%8D_%E0%B0%9B%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D/%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82_16>లో
చూడగలరు.
ధన్యవాదాలతో,
పవన్ సంతోష్,
+91.9640656411
Show replies by date