తెవికీ కొరకు ఓ అధికారిక మెయిలింగ్ లిస్ట్ సృష్టించాం.
లిస్ట్ ఈ-మెయిల్: wikite-l(a)wikipedia.org
లిస్ట్ గురించిన సమాచారం:
http://mail.wikipedia.org/mailman/listinfo/wikite-l
పాత సందేశాలు ఇక్కడుంటాయి:
http://mail.wikimedia.org/pipermail/wikite-l/
వీవెన్
--
వెబ్సైట్:
http://veeven.com/ | బ్లాగు:
http://veeven.wordpress.com/