Dear Wikimedians at Viajayawada,

I will be in Vijayawada on 11 & 12 January, 2016. Both these days I am available at Andhra Loyola College.
Lets meet for a small gathering on 12 January at 4 pm at Andhra Loyola College where we can discuss the progress of Telugu Wikipedia, future projects and role of ALC in contributing to Telugu Wikipedia's growth.
You can either mail me or contact me at +91-9686903386

నమస్కారం,
నేను విజయవాడలో జనవరి ౧౧ మరియు ౧౨ తేదీల్లో ఉండనున్నాను. ఈ సమయంలో ఆంధ్ర లొయోల కళాశాలలో తెలుగు వికీపీడియా డిజిటల్ రిసోర్స్ సెంటర్ లో భాగంగా ఒక పది కంప్యూటర్లతో కూడిన లాబ్ ను సీఐఎస్-ఏ౨కే, ప్రారంభించనున్నాము. ౧౨వ తేదీన సాయంత్రం ౪ గంటలకు ఒక చిన్న సమావేశాన్ని విజయవాడ ఏఎల్సీలో ఏర్పాటు చేసుకొనవచ్చు. నన్ను పైన తెలిపిన ఫోన్ నంబర్ లో గానీ, mail ద్వారా గానీ సంప్రదించగలరు. 
--
With Thanks & Regards
Rahmanuddin Shaik
Program Officer,
Centre for Internet and Society - Access 2 Knowledge Program